Kalyan Jewellers: చందానగర్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన నాగార్జున
3 weeks ago
3
చందానగర్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త షోరూమ్‌ను సూపర్‌స్టార్ నాగార్జున ప్రారంభించారు. షో రూమ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జ్యువెలరీ బ్రాండ్ మెగా-లాంచ్ ఆఫర్‌లను ప్రకటించింది.