Kangana Office: అప్పుల పాలై రూ.32 కోట్లకు ఆఫీస్ అమ్ముకున్న హీరోయిన్.. రూ.30 కోట్లతో లగ్జరీ ఇల్లు కొన్న సలార్ హీరో
4 months ago
7
Kangana Office: ఓ హీరోయిన్ అప్పుల పాలై ఉన్న ఆఫీస్ అమ్ముకుంటే.. అదే ఏరియాలో ఓ లగ్జరీ ఇల్లు కొన్నాడు మరో హీరో. ఇప్పుడీ రెండు వార్తలూ వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ కంగన కాగా.. ఆ హీరో మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.