Kangana Ranaut: ఎమర్జెన్సీ మూవీ ఎఫెక్ట్.. బంగ్లాని రూ.32 కోట్లకి అమ్మేసిన కంగనా రనౌత్

4 months ago 5

Kangana Ranaut Bungalow: బీజేపీ ఎంపీగా గెలిచిన తర్వాత సినిమాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆమె నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ విడుదల వాయిదా పడిపోయిన విషయం తెలిసిందే.

Read Entire Article