Kanguva Movie: సూర్య వాయిస్ కోసం ఏఐ.. ఎనిమిది భాషల్లో రిలీజ్ కానున్న సినిమా.. ఆ విషయంలో నిరాశ!

3 months ago 6
Kanguva Movie: కంగువ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‍డేట్స్ బయటికి వచ్చాయి. ఈ మూవీని భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఏకంగా ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Read Entire Article