Kannappa Movie: క‌న్న‌ప్ప లుక్ లీక్ - దొంగ‌ను ప‌ట్టించిన వారికి ఐదు ల‌క్ష‌లు ఇస్తాన‌న్న మంచు విష్ణు

3 months ago 3

క‌న్న‌ప్ప మూవీ నుంచి వ‌ర్కింగ్ స్టిల్ లీక‌యిన‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా మంచు విష్ణు తెలిపాడు. ఈ లీక్ చేసిన వారిని ప‌ట్టిస్తే ఐదు ల‌క్ష‌లు బ‌హుమానంగా అంద‌జేస్తామ‌ని చెప్పాడు. లీకు దొంగ‌పై పోలీస్ కేసు పెట్ట‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు.

Read Entire Article