Kannappa Movie: కన్నప్ప మూవీ నుంచి మోహన్ లాల్ స్పెషల్ పోస్టర్ రిలీజ్..!
1 month ago
4
ఆ మధ్య రిలీజైన కన్నప్ప టీజర్ సినిమాపై కాస్తో కూస్తో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. అసలు మంచు విష్ణు నుంచి ఇలాంటి అవుట్‌పుట్ వస్తుందని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్‌చేయలేదు.