Kannappa Movie: మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి.. రఘుబాబు లుక్ రిలీజ్!
3 weeks ago
5
డైనమిక్ హీరో విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాను గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఏప్రిల్ 25న ఈ సినిమా భారీ స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.