Karthika Deepam 2 Serial:జ్యోత్స్న ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాప్ - దీప ముందు హీరోగా మారిన కార్తీక్ - సారీ చెప్పిన ద‌శ‌ర‌థ్‌!

1 year ago 29

Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జ‌న‌వ‌రి 9 ఎపిసోడ్‌లో జ్యోత్స్న వ‌ల్ల జాబ్ కోల్పోయిన ఉద్యోగుల‌కు కార్తీక్, దీప అండ‌గా ఉంటారు. తిరిగి వారిని ఉద్యోగంలోకి తీసుకోవాల‌ని జ్యోత్స్న ఆఫీస్ ముందు కార్తీక్‌, దీప ధ‌ర్నా చేస్తారు. జ్యోత్స్న చేసిన ప‌ని గురించి తెలిసిన శివ‌న్నారాయ‌ణ  ఫైర్ అవుతాడు.

Read Entire Article