Karthika Deepam 2 Today Episode December 14: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీపపై తాము దాడి చేయించలేదని పారిజాతం గట్టిగా చెప్పడంతో కార్తీక్ కూడా అదే ఆలోచిస్తాడు. జ్యోత్స్న, పారిజాతంపై సుమిత్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.