Kcr Movie: జబర్ధస్థ్ కంటెస్టెంట్ రాకింగ్ రాకేష్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న కేసీఆర్ మూవీ ట్రైలర్ శనివారం రిలీజైంది. బావమరదళ్ల ప్రేమకథతో తెరకెక్కుతోన్న ఈ మూవీని రాకింగ్ రాకేష్ స్వయంగా ప్రొడ్యూస్ చేశారు. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు అనసూయ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.