KCR: చంద్రబాబు గెలిచేవాడే కాదు.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

4 weeks ago 4
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. రామగుండం నుంచి ఎర్రవెల్లి వరకు 180 కిలోమీటర్లు 200 మంది వారం రోజుల పాటు పాదయాత్ర చేయగా.. ఈరోజు (మార్చి 22) కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా.. కార్యకర్తలతో సమావేశమైన కేసీఆర్.. వారితో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ఈ సందర్భంగానే.. ఏపీ రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గెలుపుపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.
Read Entire Article