KCR మంచి మనసు.. అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి భరోసా

1 year ago 43
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్థిక సహాయం కొనసాగిస్తున్నారు. కిష్టయ్య కుమార్తె ప్రియాంక వైద్య విద్యకు ఎర్రవెల్లిలో ఆర్థిక సాయం అందించారు. కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు.
Read Entire Article