KF Beer: మందుబాబులకు పండగే.. కింగ్ ఫిషర్ బీర్లకు ఇక లోటుండదు!

6 months ago 6
తెలుగు రాష్ట్రాల్లోని మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త. కింగ్ ఫిషర్ బీర్లకు ఇక లోటుండదు. ఆంధ్రప్రదేశ్‌లో కింగ్ ఫిషర్ బీర్ల ఉత్పత్తిని యునైటెడ్ బ్రూవరీస్ ప్రారంభించింది. తూర్పు గోదావరి జిల్లాలోని ఇలియోస్ బ్రూవరీలో కింగ్ ఫిషర్ బీర్ల ఉత్పత్తిని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించినట్లు యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లకు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఉంటుందని భావిస్తున్నారు.
Read Entire Article