Kidnap: పుష్ప సినిమా చూపిస్తానంటూ కిడ్నాప్.. ఆపై పిల్లలను లాడ్జికి తీసుకెళ్లి..!
3 weeks ago
5
దేశవ్యాప్తంగా పుష్ప 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కలెక్షన్లతో పాటు ఆ సినిమాలోని డైలాగులు కూడా చాలా ఫేమస్ అయ్యాయి. పుష్ప సినిమా చూపించి నలుగురు పిల్లలను లాడ్జికి తీసుకెళ్లాడు కిడ్నాపర్..