Kota Vinutha: పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి.. లేకుంటే వేరే పార్టీ ద్వారా పోరాటం.. రాయుడి చెల్లెలు

11 months ago 14
Janasena Rayudu Family Request To Pawan kalyan: శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో జనసేన నేత కోట వినుత దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. అయితే తన అన్న హత్య వెనుక కోట దంపతుల హస్తం ఉందని శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెల్లెలు కీర్తి ఆరోపించారు. తమను కూడా చంపేస్తామని బెదిరించారని.,. పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Read Entire Article