Kraven the hunter: కొత్త ఏడాది కానుకగా సూపర్ హీరో మూవీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

1 month ago 4
మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామా, క్రావెన్: ది హంటర్ ఇంకో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. సోనీ సంస్థ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా కి ఆర్ రేటింగ్ వచ్చిన నేపథ్యం లో డైరెక్టర్ చందూర్ మీడియా తో మాట్లాడారు.
Read Entire Article