KTR Case: ఫార్ములా ఈ రేస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు షాక్.. కేటీఆర్ ట్వీట్ వైరల్

2 weeks ago 4
KTR Case: ఫార్ములా ఈ-రేస్ కేసులో తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఎదురుదెబ్బల నుంచి గట్టిగా పుంజుకుని తిరిగి వస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని తెలిపారు. ఆరోపణలు, కుట్రలతో తన స్థాయిని తగ్గించలేరని కేటీఆర్ తన ట్వీట్‌లో వెల్లడించారు. మరోవైపు.. ఈ కేసులో హైకోర్టు తీర్పు తర్వాత ఈడీ, ఏసీబీలు దూకుడు కనబరుస్తున్నాయి.
Read Entire Article