Kurnool: రోజూ తాగొస్తున్న భర్త.. ఎప్పటిలాగే భార్యతో గొడవ.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఊహించని విషాదం

1 week ago 6
తాగుడికి బానిసైన అతనూ రోజూ రాత్రి తాగొచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. ఈ తాగుడు వ్యసనంతో ఒక భార్య తెగదెంపులు చేసుకొని వెళ్లిపోయింది. రెండో పెళ్లి జరిగిన తర్వాతయినా మార్పు వస్తుందని అందరూ అనుకున్నారు. అప్పటికీ మార్పు రాలేదు. రోజూ రాత్రి తాగి రావడం, గొడవ పడటం ఇదే పరిపాటి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటికి తాగి రాగా మళ్లీ గొడవ అయింది. ఈ సారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Read Entire Article