L2: Empuraan: ఎల్2 ఎంపురాన్ వసూళ్ల తాండవం.. మలయాళ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రికార్డ్
3 weeks ago
3
మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎల్2: ఎంపురాన్’ మలయాళంలో ఆల్ టైం రికార్డు సృష్టించింది. తొలి రోజే రూ. 22 కోట్లు వసూలు చేసి, భారీ ఓపెనింగ్ సాధించింది.