L2: Empuraan ట్రైలర్‌పై SS రాజమౌళి, ప్రభాస్ రియాక్షన్.. రజనీకాంత్ ఏమన్నారంటే..!

3 weeks ago 5
పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్‌లాల్ కలిసి నటించిన L2: Empuraan ట్రైలర్ ఇప్పటికే భారీ ప్రశంసలు అందుకుంటోంది. SS రాజమౌళి, ప్రభాస్, రామ్ గోపాల్ వర్మల నుంచి పొగడ్తలు రావడంతో పాటు రజనీకాంత్ కూడా Xలో ట్రైలర్ తమిళ వెర్షన్‌ను ఆవిష్కరించారు.
Read Entire Article