Empuraan Review : మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన "లూసిఫర్" ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసిదే. దానికి కొనసాగింపుగా వచ్చిన లేటెస్ట్ మూవీ "ఎల్ 2: ఎంపురాన్". ఇక సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? లేదా మన రివ్యూలో చూద్దాం.