Laapataa Ladies: ఆస్కార్స్ 2025 రేసు నుంచి ఆమిర్ ఖాన్ నిర్మించిన, అతని మాజీ భార్య కిరణ్ రావ్ డైరెక్ట్ చేసిన మూవీ లాపతా లేడీస్ తప్పుకుంది. బుధవారం (డిసెంబర్ 18) ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో పోటీ పడే 15 సినిమాల జాబితా రిలీజ్ చేసింది.