Liquor: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్స్ బంద్..

2 weeks ago 6
రేపు శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో వైన్ షాపులు మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు, బార్లు కూడా మూసివేయాలని తెలిపారు. ఈ సందర్భంగా మందుబాబులు షాపుల ముందు క్యూ కడుతున్నారు. నేడు వీక్ ఎండ్ కాబట్టి.. మందు కోసం వైన్స్ ముందు మందుబాబులు క్యూ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉండటంతో బీర్ల డిమాండ్ అధికమైంది.
Read Entire Article