Lucifer 2 Movie: 'లూసీఫర్ 2' రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?
1 month ago
4
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ తెరకెక్కించిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేయబోతోన్నారు.