Lucky Baskhar: లక్కీ భాస్కర్ సంచలన రికార్డు.. ఇప్పటివరకు ఓకే ఒక్క తెలుగు సినిమాగా..!

4 hours ago 1
దీపావళి సందర్భంగా రిలీజైన లక్కీ బాస్కర్ సినిమా.. సాలిడ్ హిట్టు కొట్టింది. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. కొడితే బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల రీసౌండ్ వినిపించింది. ఈ సినిమా దెబ్బతో దుల్కర్‌ సల్మాన్ మార్కెట్ ఓ రేంజ్‌కు వెళ్లింది.
Read Entire Article