Mahanadu Kadapa: మహానాడు వేదికగా మహిళలకు చంద్రబాబు శుభవార్త.. తేదీ ఫిక్స్

1 year ago 46
Chandrababu speech at mahanadu in kadapa: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆగస్ట్ 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. కడపలో టీడీపీ మహానాడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. ఈ నేపథ్యంలో మహానాడు కార్యక్రమానికి పెద్దఎత్తున కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. మహానాడులో ప్రసంగించిన చంద్రబాబు.. మహానాడు వేదికగా ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
Read Entire Article