Mahesh Babu Voice To Mufasa: హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన యానిమేటెడ్ సిరీస్ లయన్ కింగ్ నుంచి కొత్తగా వస్తున్న మూవీ ముఫాస. ఈ మూవీలో తండ్రి సింహం అయిన ముఫాసకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ముఫాస తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు.