Mahesh Babu: వరద బాధితులకు మహేష్ బాబు భారీ విరాళం..!
4 months ago
6
Mahesh Babu: తాజాగా మహేష్ బాబు సైతం భారీ విరాళం ప్రకటించాడు. ఏపీకి రూ.50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు ఇచ్చాడు. మొత్తంగా రూ.1 కోటి విరాళం ప్రకటించాడు. రీసెంట్‌గా బాలయ్య, ఎన్టీఆర్ సైతం చెరో కోటి ప్రకటించారు.