Malayalam OTT: ఓటీటీలోకి అమ‌లాపాల్ మ‌ల‌యాళం సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - స‌ర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌ల‌తో థ్రిల్లింగ్

4 months ago 3

Malayalam OTT: అమ‌లాపాల్ మ‌ల‌యాళం సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ లెవెల్ క్రాస్ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతోంది. సోనీలివ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. లెవెల్ క్రాస్ మూవీలో ఆసిఫ్ అలీ హీరోగా న‌టించాడు.

Read Entire Article