Mamya Shajaffar: పాకిస్థాన్‌కి చెందిన కొంతమంది నటులు, మోడల్స్.. బాలీవుడ్‌లో అడుగు పెట్టాలని కలలు కంటారు. ఎందుకంటే.. బాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ. పాకిస్థాన్‌లో కూడా బాలీవుడ్ సినిమాలకు క్రేజ్ ఎక్కువ. అదే విధంగా.. ఆ దేశానికి చెందిన మమ్యా షజాఫర్.. వైరల్ అవుతోంది. ఆమెను పాకిస్థానీ ఉర్ఫీ జావేద్ అంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.