మంచు ఫ్యామిలీ కుటుంబ గొడవ రచ్చకెక్కింది. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ గొడవ హాట్ టాపిక్ అయింది. మనోజ్, మోహన్ బాబును పరస్పర దాడులు.. ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. తాజా మంచు మనోజ్ ట్వీట్‌పై మంచు విష్ణు ఊహించని విధంగా స్పందించారు. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. అవేంటంటే..