టాలీవుడ్‌లో తమకంటూ మంచు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ భూమిలో కట్టిన మంచు టౌన్‌షిప్ కోసమే కోసమే ఈ తగదాలంటూ వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.