Manchu Family: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తిరుపతి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు మోహన్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు యూనివర్సిటీ లోపల ఉండగా, రెండో కుమారుడు మంచు మనోజ్ యూనివర్సిటీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.