Manchu Manoj: మంచు మనోజ్‌కు తీవ్ర గాయాలు.. మెడికల్ రిపోర్టులో ఏముందో తెలిస్తే షాక్..!
1 month ago
4
Manchu Manoj: సినీ నటుడు మంచు మనోజ్‌పై నిన్న జరిగిన దాడి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. తాజాగా రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇక మెడికల్ రిపోర్ట్‌లో మనోజ్‌కు తీవ్రంగా దెబ్బలు తగిలినట్లు స్పష్టం అయింది.