మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను డబ్బులు, ఆస్తులు అడగలేదన్నారు. నాభార్యను చిత్రహింసలకు గురి చేశారు. మా నాన్న దేవుడు.. నాన్న అంటే తనకు ప్రాణమన్నారు.కానీ ఇప్పుడు చూస్తున్న నాన్న నాన్న కాదన్నారు. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందన్నారు. మీడియా మిత్రులకు మంచు మనోజ్ క్షమాపణలు చెప్పారు.