Manjummel Boys TV Premier Date: టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ
4 months ago
5
Manjummel Boys TV Premier Date: మలయాళం బ్లాక్‌బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాగా చరిత్ర సృష్టించిన ఈ సినిమా.. ఓటీటీలోనూ రికార్డులు తిరగరాసిన తర్వాత ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ కానుంది.