Marco Movie: బాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న 'మార్కో' మూవీ... మైండ్ బ్లాక్ చేస్తున్న వసూళ్లు..

1 month ago 4
మన భారతీయ సినిమా రంగానికి చెందిన 1000 కోట్ల క్లబ్బులో... హిందీ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు స్థానం దక్కించుకున్నాయి. కానీ మలయాళం నుంచి ఇప్పటివరకు ఏ సినిమా కూడా చోటు సంపాదించుకోలేదు.
Read Entire Article