Markapuram: ఒంటరి మహిళలే టార్గెట్.. మాటు వేసి చంపేస్తాడు.. రెండేళ్లలో ఇద్దరు!

1 hour ago 2
సీఎస్‌పురం మండలం డీజీపేటలో ఆగస్టు 13వ తేదీన ఒక హత్య జరిగింది. గడ్డి తేవడానికి పొలానికి వెళ్లిన మహిళను మాటు వేసి మరీ హత్య చేశాడో వ్యక్తి. ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ ఎనిమిది బృందాలతో విచారణ చేయించగా.. అదే గ్రామానికి చెందిన వ్యక్తే హంతకుడిగా తేలింది. కాస్త లోతుగా విచారించగా రెండేళ్ల కిందట మరో మహిళను కూడా ఇలాగే హత్య చేసినట్లు ఆ నిందితుడు అంగీకరించాడు. ఈ కేసులో పని చేసిన పోలీసు బృందాలను ఎస్పీ అభినందించాడు.
Read Entire Article