Mass Jathara Movie: ఏం వాడకం రవన్న.. అభిషేక్ సెంచరీ సెలబ్రేషన్‌ను కూడా వదల్లేదుగా!
5 days ago
5
మాస్ మహారాజా రవితేజకు గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలివ్వలేదు. 'ధమాకా'తో హిట్ అందుకున్నప్పటికీ, అనంతరం వచ్చిన ‘ఈగల్’ మరియు ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోరుగా నిలిచాయి.