Mathu Vadalara 2 Ritesh Rana On Hollywood Movie References: మత్తు వదలరా 2 సినిమాలో రెండు హాలీవుడ్ చిత్రాల రెఫరెన్స్ తీసుకున్నట్లుగా డైరెక్టర్ రితేష్ రానా చెప్పారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మత్తు వదలరా 2 సక్సెస్, చిరంజీవి, మహేష్ బాబు కాంప్లిమెంట్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.