Matka OTT: వరుణ్ తేజ్ కొత్త సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే!
3 months ago
4
Matka OTT Partner: మట్కా సినిమాకు ఓటీటీ డీల్ జరిగిపోయిందని సమాచారం. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందని తెలుస్తోంది. ఇటీవల వచ్చిన టీజర్ ఆకట్టుకోవటంతో మూవీపై అంచనాలు పెరిగాయి.