MGNREGA: ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. ఉచితంగానే..

10 months ago 21
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పని లేకు ఇంటి వద్ద ఉంటున్న వారి కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రోజువారీ కూలీ రూ. 307గా నిర్ణయించినప్పటికీ.. కార్మికులకు తక్కువ మొత్తం అందుతోందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. కార్మికులు అనారోగ్యానికి గురైనా లేదా ప్రమాదానికి గురైనా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని అధికారులు స్పష్టం చేశారు. సమస్యల కోసం ప్రభుత్వం ఒక సహాయ కేంద్రం ఏర్పాటు చేసింది.
Read Entire Article