Mirchi Movie: మిర్చి సినిమా హీరోయిన్ గుర్తుందా?.. గుర్తుపట్టనంతగా మారిపోయిందిగా!
1 month ago
6
ఇప్పుడు బాహుబలి, సలార్, స్పిరిట్ అంటూ.. డార్లింగ్ సినిమాల గురించి మాట్లాడుతున్నారు కానీ.. అసలు డార్లింగ్ ఫిల్మోగ్రఫిలో మిర్చి సినిమాకు ఒక సెపరేట్ ప్లేస్ ఉంటుంది. అసలు ఈ సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన యుఫోరియా అంతా ఇంతా కాదు.