MLA అరికపూడి గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు.. మరో నలుగురిపై కూడా..
4 months ago
6
ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల వివాదం కీలక మలుపు తీసుకుంది. ఈ ఎపిసోడ్‌లో అరికెపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గాంధీ, ఆయన కుమారుడు, సోదరుడు మరో ఇద్దరు కార్పొరేటర్లపై అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేశారు.