MLC Elections: ఏపీలో ఉప ఎన్నిక.. డిసెంబర్ 5న పోలింగ్.. నోటిఫికేషన్ విడుదల

1 year ago 29
ఏపీలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ ఐదో తేదీన ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలుకాగా.. కాకినాడ కలెక్టరేట్‌లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం మినహా నవంబర్ 18 వరకూ నామినేషన్ల దాఖలుకు గడవు ఉంది. డిసెంబర్ 9న ఫలితాల వెల్లడి ఉంటుంది. మరోవైపు ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూటమి పోటీ చేస్తుందా లేదా ఎవరికైనా మద్దతు ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Read Entire Article