Mohanlal in Kannappa: కన్నప్ప నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రిలీజ్.. కిరాటగా పరిచయం చేసిన మంచు విష్ణు

1 month ago 4

Mohanlal in Kannappa: కన్నప్పలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్న ఈ సినిమా నుంచి విష్ణు మంచు మరో అప్‌డేట్ ఇచ్చారు. 

Read Entire Article