Movie Release: ప్యాన్ ఇండియా మూవీతో అలరించబోతున్న అనుష్క హీరో.. అంచనాలు మాములుగా లేవు!
1 month ago
4
అనుష్క హీరోయిన్‌గా వచ్చిన భాగమతి చిత్రంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఉన్నిముకుందన్. ఇక ఆ చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకులు మరింత ఆధరించారు. ఇక తాజాగా ఉన్ని మార్క్ చిత్రంతో డిసెంబర్ 20న రాబోతున్నాడు.