Movie: తెలుగు విడుదలకు సిద్ధమైన రాక్షస సినిమా.. శివరాత్రికి థియేటర్లలోకి..!

5 days ago 3
కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు.
Read Entire Article