Mufasa: ముఫాసా: ది లయన్ కింగ్ చిత్రం కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..!
3 weeks ago
3
డిస్నీ తెరకెక్కించిన ముఫాసా: ది లయన్ కింగ్ ఇటీవల విడదలైన విషయం తెలిసిందే. మహేశ్ బాబు వాయిస్ ఇచ్చిన ఈ చిత్రం పలు భాషల్లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే..