Murder Case: ఏపీలో సంచలనం సృష్టించిన హత్య కేసు.. ఒకే రోజు 34 మంది అరెస్ట్..!
3 weeks ago
4
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేపిన మరియమ్మ హత్య కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్యకు సంబంధించి నేడు ఒకేసారి 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.